కొంప ముంచిన డిస్క్ బ్రేక్.. సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి అదే కారణం!!

యువ కథానాయకుడు, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాధానికి అతడు నడిపిన వాహనం డిస్క్ బ్రేక్ ప్రధాన కారణమని వాహన నిపుణులు నిర్ధారిస్తున్నారు. అకస్మాత్తుగా డిస్క్ బ్రేక్ వేయడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Sai Dharam Tej, the nephew of Chiranjeevi, was hit by a vehicle with disc brakes, according to automotive experts, it appears that the vehicle lost control and crashed due to a sudden disc brake.

#Hero
#Saidharamtej
#Vehiclecrash
#Accidant
#Chiranjeevi
#Appolohospital
#Diskbreak
#Hyderabad

おすすめの記事