安心車.jp
ఈ వారం ఆటోమోటివ్ అప్ డేట్స్ తెలుగులో మీకోసం..

Automotive weekly updates In TELUGU By Arun Tej | వాణిజ్య అవసరాల కోసం ఈ వారంలో ఓ మంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. హారియర్‌, సఫారీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను టాటా మోటార్స్‌ లాంఛ్ చేసింది. నిస్సాన్ నుంచి అప్ డేటెడ్ నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift AMT విడుదల అయ్యింది. కియా మరో మూడు కొత్త కార్లు ఆవిష్కరించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిమాలయన్‌ 452 మోటార్‌ సైకిల్‌ త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి విడుదలకు సిద్ధమవుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ వీడియోను పూర్తి వరకు చూడండి.

 
おすすめの記事