ఈ వారం ఆటోమోటివ్ అప్ డేట్స్ తెలుగులో మీకోసం
 

Automotive weekly updates In TELUGU

ఈ వారంలో ఇటాలియన్ మార్కెట్ లోకి చిన్న కారు అందుబాటులోకి వచ్చింది. అలానే రాయల్ ఎన్ ఫీల్డ్ వాళ్లు రెంటల్ ప్రోగ్రాంని అందుబాటులోకి తెచ్చారు. దీంతోపాటు దేశంలో మొదటిసారి
మోటో జీపీ రేసింగ్ జరుగుతోంది. ఇలా ఈ వారంలో చోటుచేసుకున్న మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ మరియు ఆటోమోటివ్ వివరాల కోసం ఈ వీడియోను పూర్తి వరకు చూడండి.

おすすめの記事